Therachapa Dinchina Padava | Story by Buchi Babu | తెరచాప దించిన పడవ । బుచ్చిబాబు కథ

KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs

Kategorien:

#telugu #telugustory #teluguliterature Link to Read Full Story: https://drive.google.com/file/d/1ZZRMQ0yknSBBpYvqDL5aMg-CJBrndHJ-/view?usp=sharingఅనగనగా ఆ వూళ్ళో కమ్యునిటీ హాలు కట్టడానికి స్థలం ఎంపిక చేశారు. పక్కనే గుడిసెలో ఉండే ముసలామెది నాలుగైదు గజాల ముక్క దాన్లో ఉంది. 'ససేమిరా ఈ నాలుగైదు గజాలూ ఇచ్చేదే లేద 'ని భీష్మించుక్కూర్చుందా ముసలామె. ఆ నాలుగైదు గజాల్లో రెండు బండరాళ్ళు, వాటి మధ్య ఓ చెట్టు ఉన్నాయి. ఆ ముసలామె బెంగంతా ఆ రాళ్ళు, చెట్టూ గురించే. వాటికీ ఆ ముసలామెకీ ఉన్న అనుబంధం ఏమిటి? సెంటిమెంట్ ఏమిటి? చివర్లోని అనూహ్యమైన ముగింపు ఏమిటి? - బుచ్చిబాబుగారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన కథ 'తెరచాప దించిన పడవ ' ..!!