Telugu Story | Kalyana Sundari Jagannath| చిఱుచెమటలూ - చందనం | కల్యాణసుందరి జగన్నాథ్
KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs
Kategorien:
తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందిన రచయిత్రి శ్రీమతి ఎన్.కల్యాణసుందరి జగన్నాథ్. ఆమె వ్రాసిన రెండో కథ ' చిఱుచెమటలూ - చందనం' . చాలా చిన్న కథ. పెళ్ళి రేపనగా,, ఈ రాత్రి పెళ్ళికూతురు ఒక్కర్తే ఎవ్వరికీ తెలీకుండా గుడికి ఎందుకు వెళ్ళాలనుకుంది? తర్వాత ఏమైంది? ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత్రి నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://drive.google.com/file/d/1Km2wapHLGdTUW4qD3oHwKeWCMVuL4PBL/view