Suspense based Short Story by BuchiBabu - కథాపరిచయం - ’ముగింపు మీకు తెలుసు’ - బుచ్చిబాబు రచన

KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs

Kategorien:

#KiranPrabha #Buchi Babu #TeluguStory Sivaraju Venkata Subbarao (14 June 1916 – 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature. "పాపం..మురళి ఎక్కడున్నాడో..? " అంది సీతాదేవి. ఆ మురళికోసం అన్వేషించిన కథకుడికి చివరికి దొరికిన సమాధానం అతడ్ని దిగ్భ్రమకు గురిచేసింది, దిమ్మతిరిగిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి..! అద్భుతమైన సస్పెన్స్ తో సాగే బుచ్చిబాబుగారి కలంనుంచీ వెలువడిన విభిన్న తరహా కథ..!! Read Full Story here: https://koumudi.net/Monthly/2023/january/jan_2023_anaganagaOmanchikatha.pdf