Pagilina Pahchchikundalu | Telugu Story | పగిలిన పచ్చికుండలు। కథ । నార్ల చిరంజీవి రచన

KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs

Kategorien:

#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu తెలుగు కథా సాహిత్యంలో అతి తక్కువ కథలు వ్రాసినా నాణ్యమైన రచయితగా పేరుతెచ్చుకున్న నార్ల చిరంజీవిగారు వ్రాసిన కథ ఈ 'పగిలిన పచ్చికుండలు'. 1954 ఏప్రిల్ నెల భారతి మాసపత్రికలో పచురితమైన ఈ కథ, టెక్నిక్ పరంగా అద్భుతమైన రచన. నార్ల చిరంజీవిగారు తన మనసులోని ఆర్ద్రతనంతా రంగరించి వ్రాసిన కథ. చదవడం పూర్తయ్యాక కూడా వెంటాడే కథ. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://drive.google.com/file/d/120tQoRQjoDG7OLh4CKte0katu1WU9TIh/view