Maramanishi - Story by Kommuri Venugopala Rao - మరమనిషి - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ

KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs

Kategorien:

అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1965  లో వ్రాసిన కథ 'మరమనిషి'. జీవితంలో యాంత్రికత తప్ప భావోద్వేగాలు, ఆనురాగాలు, అనుబంధాలకు అస్సలు విలువనివ్వని ఓ పాథాలజీ ప్రొఫెసర్ గారి దాంపత్య జీవితంలోని ఓ సంఘటన అతడ్ని మరమనిషి నుంచి మామూలు మనిషిని ఎలా చేసింది!? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.