Alarasa Puttillu|Telugu Story|Kalyana Sundari Jagannath|అలరాస పుట్టిళ్ళు | కల్యాణసుందరి జగన్నాథ్
KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs
Kategorien:
#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేక ప్రశంసలు పొందిన కథ 'అలరాస పుట్టిళ్ళు ' . రచయిత్రి శ్రీమతి ఎన్.కల్యాణసుందరి జగన్నాథ్. ఈ కథ వ్రాసిన సమయం 1961. అంటే 2021 కి ఈ కథకు షష్టిపూర్తి..! ఎంపిక చేసుకున్న కథాంశం ఆ కాలానికి ఆఫ్ బీట్ అంశమే. రచయిత్రి కథనకౌశలం ఇప్పటికీ నిత్యనూతనం, ఎందరికో అధ్యయనాంశం. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత్రి నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://drive.google.com/file/d/1AZMYlj-QqUcJfyvgOLwqnIs7-rIf_yVi/view